రావణుడికి పది తలలు ఎలా వచ్చాయి? | Ravana Brahma | Lord Ravana | Ravanasura | Lankeswara | Lankanath | Lankadeesh | Lankapathi | Srilanka | Lord Shiva | Lord Siva | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu | Bhakthi Pustakalu | Bhaktipustakalu | Bhakti Pustakalu | BhakthiBooks | MohanBooks | Bhakthi | Bhakti

ధర్మ సందేహం
తపస్సుతో రాలేదు!


రావణుడికి పది తలలు ఎలా వచ్చాయి? 

    రావణుడికి పదితలలు పుట్టుకతో వచ్చినవి కావు. వరప్రసాదంగా లభించినవి కావు. కామరూప విద్యతో పది తలలు ఏర్పడ్డాయి. అలా పది తలలు వచ్చినప్పుడు.. ఇరవై చేతులూ వస్తాయి. సర్వసాధారణంగా యుద్ధరంగంలో శత్రువులకు భయం కలిగించడానికి రావణుడు ఈ పదితలలు, ఇరవై చేతుల రూపాన్ని ధరిస్తూ ఉండేవాడు. నిద్రించే సమయంలో, భార్యలతో కలిసి ఉన్న వేళలో.. 
  
    ఒకే తల, రెండు చేతులతో ఉండేవాడు. ఈ పదితలలూ ఆధ్యాత్మికంగా ఒక సంకేతం కూడా! మనస్సుకు లోబడి ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు మొత్తం పది ఇంద్రియాలు ఉంటాయి. ఈ పదింటినీ అదుపులో పెట్టుకోవడం ఆధ్యాత్మిక సాధనకు బలమవుతుంది. వీటికి లొంగిపోవడం లౌకిక బంధాలకు కారణం. పది ఇంద్రియాలకు లొంగిపోయినవాడే రావణుడ    - మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment