వాస్తు శాస్త్ర వివేకము | Vastu Sastra Vivekamu | vastu viswakarma tirupati reddy kameswaravastu subhavastu mudragada padmabam ramakrishna vastu  GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


వాస్తు శాస్త్ర వివేకము 4 భాగములు 
Vastu Sastra Vivekamu 
Author: Madhura KrishnamurthiSastri
1Part Pages: 124 -- Rs 100/-
2Part Pages: 124 -- Rs 200/-
3 Part Pages: 124 -- Rs 100/-
4 PartPages: 124 -- Rs 200/-

   వాస్తుశాస్త్రములో నిర్మాణములు రెండు భాగములుగానున్నవి. ఒకటి మానుష నిర్మాణ భాగము. రెండవది దైవ నిర్మాణ భాగము.మొదటిదగు మానవనిర్మాణ భాగము ప్రతి మనుష్యునకు అత్యంత ముఖ్యమైనదగుటచేత ఆ విషయముల గురించి సవిస్తరముగా తెలియజేయవలనను ఉద్దేశ్యముతో ఆ అంశములననేక గ్రంథముల సహాయముతో ఒకచోట సమకూర్పవలెనని 4భాగములుగానేనీ గ్రంథ రచనకు ఉపక్రమించితిని. -మధురకృష్ణమూర్తి శాస్త్రిఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment