ప్రశ్న తంత్ర Prasna Tantra | GRANTHANIDHI | MOHANPUBLICATIONS |manasikalakota prsna gavvala prasna astrizy bvraman putchasrinivasarao bhaktipustakalu

ప్రశ్న తంత్ర
Prasna Tantra
Author: B.V.Raman
Pages: 143 -- Rs 75/-

ప్రశ్న శాస్త్రము లేక ప్రశ్న జ్యోతిష శాస్త్రము అన్నది పేరుపొందిన శాస్త్రమే కాకుండా మన ప్రతిరోజునందలి జీవితచర్యలను ప్రభావితం చేసే వెంటనే జరుగబోవు ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే ప్రాతిపదిక ప్రాముఖ్యం కలదికూడా.

చాలాకాలం నుండి ప్రామాణికత లోపించి, అనేక రకాల చవక బారు జ్యోతిష పుస్తకాలు బజారులో విపరీతంగా వరదలా కొట్టుకొని వస్తూండటం చేత, ఒకరకమైన చైతన్యం తీసుకురావటం దీని ముఖ్యోద్దేశము. జ్యోతిషం యొక్క శాస్త్రబద్ధతకు నిజమైన శ్రద్ధ కనపరచే ఉద్దేశం వున్న చదువుకున్న వారి సంఖ్య అదృష్టంకొద్దీ పెరుగుతున్నది కూడా. పాండిత్య సాధికారికతను జ్యోతిష విద్యార్థుల, జ్యోతిష ఔత్సాహికుల, జ్యోతిషవృత్తి ననుసరించు వారి వాస్తవిక అవసరాలను తీర్చటానికి ఈ పుస్తకం ముఖ్యంగా ఉద్దేశించ బడింది. - బి.వి. రామన్ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment