పంచాంగ వివేకము | Panchanga Vivekamu | granthanidhi | MohanPublications Panchanga Vivekamu: Panchanga Vivekamu, PanchangaVivekamu, Panchangamu, Panchangam, Astrology, Jyotishyamu, Jotishyamu, Jotisha, Jyotishyam, Jotishyam, Hindu Tradition, Madhura Palasankara Sarma, M.P.Sarma, Religious, Mohan Publications | bhaktipustakalu


పంచాంగ వివేకము
Panchanga Vivekamu

Author: Madhura Palasankara Sarma
Pages: 136 -- 108/-

     ఈ పంచాంగ వివేకము అను గ్రంథమును అనేక ప్రాచీన గ్రంథములలో గల విషయములద్వారా సేకరించుటయేకాకుండ, మా నాన్నగారు, నాకు గురువులు అయిన బ్రహ్మశ్రీ మధురకృష్ణమూర్తిశాస్త్రి గారి సలహాలతో ఈ గ్రంథరాజము వ్రాయుట జరిగినది.

      సనాతన ధర్మాన్ని పాటిస్తూ వున్న గృహస్థులు, ఆస్తికులు, కాలాన్ని, ధనాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడు కోవాలనుకునే యువతీ యువకులు, ఆంగ్ల సం||రం, ఆంగ్లమాసం, ఆంగ్లవారం, ఆంగ్లతేది తెలిసి మిగిలినవన్నీ మూఢ నమ్మకాలు అనుకునే సమాజాలు, ఈ గ్రంథములో అంశాలు చదివి వారి నిత్య కృత్య జీవితాలను పంచాంగాలతో ముడిపెట్టుకొని ఆచరించాలనే ఉద్దేశంతో ఈ గ్రంథరాజము వ్రాయడమైనది.- మధుర పాలశంకర శర్మ




ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment