సర్వదేవతా భజనలు |  Sarvadevata Bhajans | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu  : Sarvadevata Bhajanalu, SarvadevataBhajanalu, Bhajanalu, Bhajana, Bhajans, Hindu, Religious, Religious and Spiritual, Hindu Dity Bhajans, Puranapanda Srichitra, Puranapanda Sri Chitra, PuranapandaSrichitra, Mohan Publications, MohanPublications


సర్వదేవతా భజనలు
Sarvadevata Bhajans
Author: Puranapanda Srichitra
Publisher: Mohan Publications
Pages: 104 -- Rs 36/-


    భక్తుని భక్తిపావరశ్యంలో ముంచెత్తి భగవంతునితో తాదాత్మ్యం చెందేలా చేసేవి భజన గీతాలు. అటువంటి భజన గీతాలలో ఆణిముత్యముల వంటి వాటిని ఏర్చికూర్చిన గీతమాలికే ఈ ‘సర్వదేవతా భజనలు’.ఈ పుస్తకంలో అన్నమాచార్య కీర్తనలు, శ్రీ భద్రాచల రామదాసు కీర్తనలు, శ్రీ త్యాగరాజస్వామి కీర్తనలు, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు, పురందరదాసు కీర్తనలు, గీత గోవిందము, శ్రీకృష్ణ లీలాతరంగిణి మొదలగు భజన కీర్తనలు రాగ తాళ యుక్తముగా యివ్వబడినవి.ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment