వాస్తు సంగ్రహము | Vastu Sangrahamu | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu :Vastu Sangrahamu, VastuSangrahamu, Vasthu Sangrahamu, Vastu Sangraham, Vasthu Sangraham, Astrology, Vastu, Vasthu, Vaastu, East, West, South, North, Agneyam, Esanyam, Vayuvyam, Nairuti, Kartari, Madduri Sriramamurty, Madduri Sriramamurthy, M. Sriramamurty, Madduri Srirama murty, Mohan Publications, MohanPublications,

వాస్తు సంగ్రహము
Vastu Sangrahamu 
Author: Madduri Sriramamurty 
Pages: 110 -- Rs 63/- 

   మనలక్షణ గ్రంథములు, వైద్యగ్రంథములు, మొదలగు శాస్త్రగ్రంథములు పద్మములలో రచింపబడు నాచారము మనకు చిరకాలము నుండి వచుచున్నది. అట్లే యీ "వాస్తు సంగ్రహము" కూడా పద్మములలో రచింపబడినది. మయవాస్తు మొదలగు వాస్తు శాస్త్రములలోని లక్షణములను పరిశీలించినవారి కీగ్రంథమునందలి విశేషము గోచరింపకపోదు.

  కఠిననియమములతో కూడిన లక్షణశాస్త్రమునైనను గణపయా మాత్యకవి అద్భుతకౌశల్యముతో మృదుమధుర వచోరచనలగురియు ముద్దుపల్కులతో తేటతెల్లముగ వాస్తు పరిజ్ఞాన మించుకయు లేనివారికి గూడ నాసక్తి కలుగునటుల రచింపగలుగుట వలన నీతని శక్తి సామర్థ్యములు వాస్తునందే గాక కవిత్వమునందు గూడ నిరపమానములని బోధపడుచున్నవి.ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment