జ్యోతిష విద్యారంభము |  Jyotisha Vidyarambham | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu  Jyotisha Vidyarambhamu, JyotishaVidyarambhamu, Jyotisham, Jotisham, Jotisha, Jyotishyamu, Astrology, B.V.Raman, B. V. Raman, Mohan Publicationsజ్యోతిష విద్యారంభము
Jyotisha Vidyarambham
Author: B.V.Raman
Publisher: Mohan Publications
Pages: 96 -- Rs 50/-


      జ్యోతిషంయొక్క ముఖ్యమైన వాస్తవాలు, స్పష్టమైన, సంగ్రహమైన వ్యాఖ్యానం యివ్వటంకోసం ఉద్ధేశింపబడిన ఈ చిన్న పుస్తకాన్ని సమర్పిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది. చదువుకున్న ప్రజలయొక్క పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి వివాదాస్పదమైన విషయాలకు తావివ్వకుండా ఒక పుస్తకం చాలా అవసరమని అనుభవపూర్వకంగా నేను నమ్ముతున్నాను.

పేరు సూచించే విధంగా ఈ చిన్నపుస్తకంలో (ప్రారంభకులకు) అర్థం చేసుకోవటానికి కష్టమైన దేదీలేదు. అదేవిధంగా మంచి ప్రవేశం వున్న విద్యార్థులకుకూడా ఈ సమర్పించిన విధానం తప్పకుండా ఆకట్టుకుంటుంది.

జ్యోతిషంలో ప్రారంభ పాఠాలు చదువుదామని తలచేవారికి చెప్పుకోదగ్గ ఉపయోగంగా ''ఎస్ట్రాలజీ ఫర్‌ బిగినర్స్‌'' పుస్తకం వుంటుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. చాలామంది రచయితలు ఈ విషయం అతి ఎక్కువగా గజిబిజి చేశారు. వాళ్ళు లెక్కలేనన్ని సూత్రాలు వగైరాలు యివ్వటంతో నేర్చుకునేవారు పూర్తిగా గాభరా పడుతున్నారు. దీనంతటినీ నేను తప్పించటానికి ప్రయత్నించాను. ప్రస్తుత ఈపుస్తకం తప్పకుండా ఈ అంశంపై తెలిసినదంతటినీ వెలికి తీస్తుంది. ఏది ఏమైనా ఇది సరియైనది, నమ్మదగినదిగా గుర్తించవచ్చును. అంతేకాకుండా ఏ ఒక్క సాధారణమైన తెలివితేటలుగలవారికైనా జ్యోతిషంలో మంచి ప్రావీణ్యాన్ని ఇది కలుగ జేస్తుంది.   - బి.వి. రామన్ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment