Graha Bhava Balamulu: Graha Bhava Balamulu, Graha BhavaBalamulu, GrahaBhavaBalamulu, Graha Bhava, Graha Balamulu, Grahamu, Grahamulu, Jyotisham, Jotisham, Jotisha, Jyotishyamu, Astrology, B.V.Raman, B. V. Raman, Mohan Publications,గ్రహ భావ బలములు | Graha Bhava Balamulu | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

గ్రహ భావ బలములు

Graha Bhava Balamulu

Author: B.V.Raman
Publisher: Mohan Publications
Pages: 96 -- Rs 50/-

      జ్యోతిష గణిత గ్రంథానికి ముందుమాట అవసరం లేదు. సరియైన గణిత సాధన చేయకుండా ఫలితాలను చెప్పలేమన్నది నిజం. హిందూ ఖగోళ శాస్త్రజ్ఞుడైన భాస్కరాచార్యుడు ఇంకా ముందుకు వెళ్లి గ్రహ గణితానికి సంబంధించిన ఖగోళశాస్త్ర విషయాలన్నింటినీ జ్యోతిష్యుడు కాదలచిన వ్యక్తి నేర్చుకుతీరాలని స్పష్టం చేసాడు.

     "The Astrological Magazine" పాఠకుల కోరికమేరకు, చాలారోజుల నుండి నాపై పెట్టిన ఒత్తిడిని చూసిన తరువాత ఈ పుస్తకం యొక్క అవసరాన్ని గ్రహించాను. జాతకాల విశ్లేషణకు, ఫలితాలను చెప్పడానికి కావలసిన గ్రహ, భావముల బలములను సాధించటమెలాగో చెప్పటమే ఈ పుస్తకం ముఖ్య ఉద్ధేశ్యం. ఇక్కడ జ్యోతిష విద్యార్థులకు ఒక హెచ్చరిక చేస్తున్నాను. ఏమిటంటే గణిత సాధన అవసరమే. కాని గణితంపై పూర్తిగా ఆధారపడి ఫలితాలను చెప్పాలనుకోవటం సరికాదు. దానివల్ల మనయొక్క ఫలితాలను విశ్లేషించే సహజమైన శక్తిని కోల్పోతాము. అందుచేత అవసరమైనంతవరకు మాత్రమే జ్యోతిష గణితాన్ని ఈ పుస్తకంలో ఇచ్చాము  - బి.వి. రామన్

 Graha Bhava Balamulu: Graha Bhava Balamulu, Graha BhavaBalamulu, GrahaBhavaBalamulu, Graha Bhava, Graha Balamulu, Grahamu, Grahamulu, Jyotisham, Jotisham, Jotisha, Jyotishyamu, Astrology, B.V.Raman, B. V. Raman, Mohan Publications,గ్రహ భావ బలములు | Graha Bhava Balamulu | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment