వెంకట సోమయాజీయమ్  

ధర్మశాస్త్ర గ్రంధము

  Venkata Somayajiyam 

 Dharma sastram in telugu

Rs 250/-

వెంకట సోమయాజీయమ్
నిత్య నైమిత్తిక కామ్యకర్మలకు, స్మార్త కర్మలకు, వైదిక కర్మలకు సంబంధించిన అనేకమైన.ధర్మశాస్త్ర విషయములను, స్మృతి గ్రంధ విషయములను, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమములలో పాటించవలసిన విషయములన్నింటినీ ఒకేచోట.క్రోడీకరించి ఉన్న గ్రంధం "వెంకట సోమయాజీయమ్ " ఈ గ్రంధములో ఆచారకాండ, ఆశౌచ కాండ, శ్రాద్ధకాండ అని మూడు కాండములతో శౌచవిధి, దంతధావన ప్రకరణం, స్నాన ప్రకరణం, సంధ్యావందన కాలనిర్ణయం మొదలుగా ఉపనయన విధి, వివాహవిధి, మలమాస నిర్ణయం ఆశౌచ వివరణలు అన్నీ స్మృతులలో.చెప్పబడిన సంస్కృత ఆధార శ్లోకములు వాటికి.తెలుగు అర్థముతో కూడుకున్న.వైదిక.కల్పవృక్షం.
ప్రతి ఒక్కరికీ అత్యంత ఉపయుక్తమైన గ్రంధము.
ఇంతటి అమూల్యమైన ఈ గ్రంథము ౧౯౫౦ తరువాత మరలా ముద్రించబడలేదు.
మోహన్ పబ్లికృషన్స్ వారి ద్వారా ఈ గ్రంధం లభిస్తున్నది.
స్వల్ప ప్రతులృ కలవు కాబట్టి ఆసక్తి కలవారు త్వరిత గతిన గ్రంధము తెప్పించుకోగలరు

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment