శ్రీ కాలభైరవ పూజాకల్పం
 Sri Kalabhairava Poojakalpam
Author: Dr. Jayanti Chakravarthi
Rs : 60/-

శ్రీ కాలభైరవ పూజాకల్పం అనే ఈ గ్రంథంలో కాశీక్షేత్ర పాలకుడు, పరమేశ్వరుడి పూర్ణాంశ అయిన కాలభైరవుడి చతుర్వింశతి ఉపచార పూజావిధానాన్ని నమక మంత్రాల సహితంగా పురాణోక్త శ్లోకాలతో ఇచ్చాము. ఇందులోని నమక మంత్రాలు వేదోక్తమైనవి కాబట్టి వేదాభ్యాసం చేసినవారు మాత్రమే వాటిని పఠించాలి. మంత్రం కింద ఇచ్చిన శ్లోకాలు అన్ని వర్ణాలవారూ పఠించవచ్చు. అలాగే శ్రీ కాలభైరవ సహస్త్రనామస్తోత్రం, నామావళి, శ్రీ కాలభైరవాష్టకం, తీక్ష్ణదంష్ట్ర కాలభైరవ అష్టకం, భైరవ కవచం, స్తోత్రాలు కూడా అనుబంధంగా ఇచ్చాము.

ఇవన్నీ భైరవానుగ్రహాన్ని కలుగజేసేవే కనుక అందరూ శ్రీ కాలభైరవుడిని మనసారా పూజించి తరించాలని ఆశిస్తూ శ్రీ కాలభైరవుడి సంపూర్ణ అనుగ్రహం భక్తులందరికీ లభించాలని జగద్గురువు సర్వేశ్వరుణ్ణి కోరుకుంటూ....- జయంతి చక్రవర్తి

 

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment