Samskara Chintamani - 1 Telugu
Dwibhashyam Subramanya Sarma
సంస్కార చింతామణి
ద్విభాష్యం సుబ్రమణ్య శాస్త్రి
Rs:320/-

ప్రథమ భాగం.

విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనము, అగ్నిముఖప్రకరణము, గర్భాదానము, పుంసవనము, సీమంతము, జాతకర్మ, నామకరణము, అన్నప్రాశనము, చౌలకర్మ, ఉపనయన ప్రకరణము, వేదంవ్రతములు, స్నాతకవ్రతము, వివాహ ప్రకరణము, అక్షరస్వీకారము, దత్తపుత్ర స్వీకారము, ఆశీర్వచనప్రకరణము మొదలగు విషయములు క్రియావివరణ సహితముగా అపూర్వ వైదికాదరణ పొంది విద్యార్థులకు పాఠ్యపుస్తకముగా గుర్తించబడిన గ్రంథరాజము.

Samskara Chintamani - 2 Telugu
Dwibhashyam Subramanya Sarma
సంస్కార చింతామణి
ద్విభాష్యం సుబ్రమణ్య శాస్త్రి
Rs:320/-

ద్వితీయ భాగం.
శ్రీ గణేశాథర్వశీర్షో పనిషత్, మహాన్యాసం, శ్రీ రుద్రనమకం, అన్న సూక్తం, సూర్య గ్రహారాధనం, నక్షత్రదేవతారాధనం, చంద్రగ్రహారాధనం, కుజగ్రహారాధనం, బుధగ్రహారాధనం, గురుగ్రహారాధనం, శుక్రగ్రహారాధనం, శనిగ్రహారాధనం.


Samskara Chintamani - 3 Telugu
Dwibhashyam Subramanya Sarma
సంస్కార చింతామణి
ద్విభాష్యం సుబ్రమణ్య శాస్త్రి
Rs:320/-
తృతీయ భాగం.
సంస్కారములలో చివరిదైన ‘పితృమేథము’ను గూర్చి అపూర్వమైన రీతిలో అనేక ధర్మశాస్త్ర విషయములతో ‘దహనసంస్కారము’ మొదలు ‘ద్వాదశాహస్సు’ పూర్తి అగు వరకు ముఖ్యముగా అన్ని విషయములతో క్రియావివరణతో కలిగినది. ఇదివరలో పితృమేథమును గూర్చి ఇంతటి గ్రంథము వచ్చి యుండలేదు. వైదికులు అందరూ ఉపయోగించు రీతిలో అశౌచ, ధర్మశాస్త్ర, వైదిక విషయములలో వేరొక గ్రంథము చూడనవసరములేని రీతిలో, వివిధ విషయములతో ముద్రించబడియున్నది.

Samskara Chintamani - 4 Telugu
Dwibhashyam Subramanya Sarma
సంస్కార చింతామణి
ద్విభాష్యం సుబ్రమణ్య శాస్త్రి
Rs:320/-

చతుర్థ భాగం.
మానవుడు భోగభాగ్యములు సకల సుఖములు అనుభవించుటకు ఆరోగ్యము దానితో పాటు ఆయుర్థాయము చాలా ముఖ్యము. మానవునకు 60, 70, 82,100 సంవత్సరములు వచ్చునప్పుడు అతనిని మృత్యువు కబళించుటకు ఎదురు చూచు చుండును. అట్టి సమయమున మన మహర్షులు చెప్పిన ప్రకారము యథావిధిగా 60 సంవత్సరాలకు ఉగ్రరథ శాంతి, 70 కి భీమరథ శాంతి, 82 కి సహస్రచంద్ర దర్శన శాంతి, 100 వచ్చుసరికి శతాభిషేకవిధి అనునవి ఆచరించినచో మానవులకు పరిపూర్ణ ఆయుర్థాయము, సంపూర్ణ ఆరోగ్యము కలిగి సుఖశాంతులు పొందగలరు అట్లే ప్రతీ సంవత్సరము వచ్చు జన్మదినమున ఆయుష్యహోమము ఆచరించినచో ప్రమాదములు, అనారోగ్యములు తొలగి పరిపూర్ణ ఆయురారోగ్యములు పొందగలరు.


Samskara Chintamani - 5 Telugu
Dwibhashyam Subramanya Sarma
సంస్కార చింతామణి
ద్విభాష్యం సుబ్రమణ్య శాస్త్రి
Rs:320/-
     పుత్రకామేష్టి లేదా పుత్రకామేష్టి యాగం రామాయణంలో దశరథుడు జరిపిస్తాడు. దీని మూలంగా ఆ పుణ్యదంపతులకు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడు జన్మిస్తారు.

      పుత్రకామేష్టి యజ్ఞం సనాతన ధర్మం లో కొడుకు పుట్టడానికి చేసే ఒక ప్రత్యేక యజ్ఞము. ఇది ఒక కామ్య-కర్మ. రామాయణము లో, వశిష్ఠ మహర్షి చెప్పగా దశరథ మహారాజు ఋష్యశృంగ ముని ఆర్ధ్వర్యంలో ఈ యాగాన్ని చేసారు.ఋష్యశృంగ ముని యజుర్ వేదంలో శ్రేష్ఠుడు. అందులోనే ఈ యజ్ఞానికి సంబంధించిన క్రతువు ఉంది. యజ్ఞం ముగిసిన తరువాత అగ్ని దేవుడు ప్రత్యక్షమై ఒక పాయసపు పాత్రను దశరథ మహారాజుకి ఇస్తాడు. ఆ పాత్రలో ఉన్నపాయసాన్ని తన ముగ్గురి భార్యలకు పంచగా వాళ్ళకి శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శతృఘ్నుడు జన్మించారు.


Samskara Chintamani - 6 Telugu
Dwibhashyam Subramanya Sarma
సంస్కార చింతామణి
ద్విభాష్యం సుబ్రమణ్య శాస్త్రి
Rs:320/-

Samskara Chintamani - 7 Telugu
Dwibhashyam Subramanya Sarma
సంస్కార చింతామణి
ద్విభాష్యం సుబ్రమణ్య శాస్త్రి
Rs:320/-

Theertha Srardha kalpaha

Dwibhashyam Subramanya Sarma
తీర్ద శ్రాద్ద కల్పః
ద్విభాష్యం సుబ్రమణ్య శాస్త్రి
Rs 210/-

ఇందులో..
గ్రంథకర్తృ విజ్ఞాపనమ్...
స్నానసఙ్కల్పవిధిః
మహాసఙ్కల్పః
జలదేవతాపూజా
బృహస్పతిపూజా
ప్రాతరౌపాసనమ్
ఆబ్దికమంత్రమ్
శ్రద్ధద్రవ్యశుద్ధిః
విశ్వే దేవార్చన
మాతా/పిత్రర్చనమ్
అన్నసూక్తాశ్రవణమ్
ఆపోశనమ్, జనార్దనప్రీణనమ్
ప్రాణాహుత యః
పిణ్డపూజా
మరెన్నో....
-ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ





srividya upasana Kalpadrumam in telugu
శ్రీవిద్య ఉపాసన కల్పద్రుమం
ద్విభాష్యం సుబ్రమణ్య శాస్త్రి
Rs : 320/-


Sri Mahavidya Vanadura upasana Kalpadrumam in telugu
శ్రీ మహావిద్య
వనదుర్గ ఉపసనా కల్పద్రుమం
ద్విభాష్యం సుబ్రమణ్య శాస్త్రి
Rs: 320/-





Sri Rudrarchana Kalpadrumam
శ్రీ రుద్రార్చన కల్పద్రమం
ద్విభాష్యం సుబ్రమణ్య శాస్త్రి
Rs:320/-
పరమపూజ్య గురుదేవులు శ్రీరావూరి లక్ష్మీనారాయణ అవధాని మహోదయుల గురువులు వ్రాసి ఇచ్చిన సహస్రలింగార్చన మహాలింగార్చన ప్రకరణములను ఏకాదశావరణ పూజాపూర్వకముగా ఇందు సంకలనము చేసినాము. మరియు శ్రీరుద్రైకాదశినీ ప్రాయశ్చిత్త విధిని సంపూర్ణముగా ఇందు చేర్చినము. అంతేకాక శివార్చనను గూర్చి శివపురాణ, లింగపురాణాదులలో గల అనేక ఉపయుక్త విషయములను కూడా పాఠకులకు ఈ గ్రంథము ద్వారా అందించుచున్నాము. ముఖ్యముగా పాశుపతరుద్రములను ఆచరించువారు సద్గురువుల ద్వారా మంత్రోపదేశమును పొంది యథావిధిగా అభిషేక - పూజా- నివేదన - హోమాదులను ఆచరించినచో సత్ఫలితములను పొందగలరు.





Sarva Devata Prathista Kalpa Drumam

సర్వదేవతా ప్రతిష్ట కల్పద్రుమం
ద్విభాష్యం సుబ్రమణ్య శాస్త్రి
Rs: 320/-





Surya namaskara Kalpam
సూర్య నమస్కార కల్పః
ద్విభాష్యం సుబ్రమణ్య శాస్త్రి
Rs : 160/-


సూర్యనమస్కారములు చేయదలచిన సాధకుడు శుభముహుర్తమున ఆచమనము చేసి ప్రాణాయామము గావించి, నదీతీరమున పరిశుద్ధ ప్రదేశమున పదహారు హస్తములు లేక పన్నెండు హస్తములు లేదా అవకాశమును బట్టి చతురస్రముగా వేదికను సిద్దము చేసి దానిమధ్యన ఒక హస్తప్రమాణముగా (24 అంగుళములు ఒక హస్తము అనబడును) వేదికను సిద్ధముచేసి ఉంచవలెను. పిమ్మట సాధకుడు సూర్యోదయపూర్వము స్నానముచేసి పరిశుద్ధముగా ఆరవేసిన తెల్లని వస్త్రములను కట్టుకొని పూజసంభారములతో సహా మండపము వద్దకు వచ్చి తూర్పు ముఖముగా కూర్చొని ఆచమనము చేసి ప్రాణాయామము గావించవలెను. 

                                                                                     - ద్విభాష్యం సుబ్రహ్మణ్య శాస్త్రి 



 

Titarriya 

Panchakataka & Panchopanishads (Telugu)

పంచకాఠకః పంచోపనిషత్తులు
ద్విభాష్యం సుబ్రమణ్య శాస్త్రి
Rs: 180/-


Sri Lakshavartee Vrata Kalpam
శ్రీ లక్షవర్తి వ్రత కల్పం
ద్విభాష్యం సుబ్రమణ్య శాస్త్రి
Rs: 320/-





ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment