టాల్కం పౌడర్‌తో క్యాన్సర్‌: రూ.32 వేల కోట్ల నష్టపరిహారం చెల్లించనున్న జాన్సన్ అండ్ జాన్సన్ Johnson & Johnson |


టాల్కం పౌడర్‌తో క్యాన్సర్‌: రూ.32 వేల కోట్ల నష్టపరిహారం చెల్లించనున్న జాన్సన్ అండ్ జాన్సన్

22 మంది మహిళల అండాశయ క్యాన్సర్‌కు కారణమైన జాన్సన్ అండ్ జాన్సన్ వారికి రూ.32 వేల కోట్ల నష్టపరిహారం చెల్లించాలని అమెరికాలోని మిస్సోరి కోర్టు ఆదేశించింది.
తన టాల్కం పౌడర్ ఉత్పాదన విషయంలో జాన్సన్ అండ్ జాన్సన్ సుమారు 9 వేలకు పైగా కేసులను ఎదుర్కొంటోంది.
కొన్ని దశాబ్దాల పాటు బేబీ పౌడర్, ఇతర ఉత్పాదనలను వాడినందువల్లే తమకు అండాశయ క్యాన్సర్‌ వచ్చిందని ఈ కేసులో మహిళలు, వారి కుటుంబాలు వాదించాయి.
జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కం పౌడర్లో ఆస్‌బెస్టాస్  MORE........
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment