సహస్రలింగార్చన | Sahasra Lingarchana | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
సహస్రలింగార్చన 
 Sahasra Lingarchana
Rs 120/- 
ఇంట్లో శివలింగాలను పూజించవచ్చా? 

     వేదమంత్రాలతో అభిషేకం చేయగలిగితే.. ఇంట్లో రెండు శివలింగాలైనా ఉంచుకోవచ్చు. కానీ, ఇంట్లో ఎప్పుడైనా అశుచి దోషం కలిగే ప్రమాదం ఉంది. కనుక ఇంట్లో శివలింగం వద్దంటారు. దానికి బదులుగా చిన్న సాలగ్రామ శిలారూప శివలింగార్చన శ్రేయస్కరం. అప్పుడైనా నిత్యం రుద్రాధ్యాయ సహిత అభిషేకం విధిగా చేయాలి. ఈ పద్ధతి ఆచరణ కాని పక్షంలో శివలింగాలను, సాలగ్రామాలను ఏదైనా శివాలయంలో సమర్పించడం మంచిది. - మల్లాప్రగడ శ్రీమన్నారయణమూర్తి


ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment