మాంసాహార వంటలు |  Mamsahaara Vantalu | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

మాంసాహార వంటలు 
Mamsahara Vantalu
Rs 30/-
జి. వసుంధరా ధనలక్ష్మిగారు రచించిన ‘మాంసాహార వంటలు’ అనే ఈ పుస్తకం రకరకాల మాంసాహార వంటలతో మిమ్మల్ని నోరూరించబోతోంది. ఇందులో... చేపల మౌళి, చేప వడ, చెక్నా, కైమా కట్‌లెట్స్, కోడిపిల్ల బాదుషా, చికెన్ స్ట్యూ, తర్భిజికోఫ్తా వంటి ఎన్నో రుచికరమైన వెరైటీ మాంసాహార వంటకాల తయారీ విధానాలు చక్కని రీతిలో వివరింపబడ్డాయి.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment