అదృష్ట రేమిడీస్ |  Adrushta Remedies | Keywords for Adrushta Remedies: Adrushta Remedies, AdrushtaRemedies, Jatakam, Jathakam, Vasthu Remedies, Vasthu, Jyothishyam, Jotishyam, Jotisha, Jyotisha Yantramu, Navagrahamu, Kalasarpadoshamu, Astrology, Dr. Adipudi Venkata Siva Sairam, Dr. Adipudi VenkataSivaSairam, Dr. Adipudi Venkata SivaSairam, Mohan Publications, MohanPublications GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

అదృష్ట రెమిడీస్

 Adrushta Remedies

- Dr. Adipudi Venkata Siva Sairam

Rs 200/-

     ఒక్కొక్క ఆరాధన గ్రంథములు విడుదల సందర్భములో ఎంతో మంది పాఠకుల నుండి మంచి ప్రోత్సాహము లభిస్తున్నది. ఈ క్రమములో అన్నివిషయములు కలిపి ఒక రచన చేయమని పాఠకులు ప్రోత్సాహించి సహకారములు అందించినారు. సుమారు 2 సం||క్రితం ప్రారంభించిన ఈ గ్రంథము పూర్తి చేయుటకు చాలా సమయము వెచ్చించి యున్నాము. అదృష్టము కొరకు సూచించిన రెమెడీస్‌ చేయబడిన ఏకైక గ్రంథము. ఇది ఒక అపూర్వ గ్రంథము, ఈ గ్రంథములో అనేక విషయములు, స్తోత్రములు, రెమెడీస్‌ విశేషములు కలవు. కావున పాఠకులకు ఈ గ్రంథమునకు పరిపూర్ణముగా విజయము చేకూరుస్తారని ఆశిస్తున్నాము.
- డా. ఆదిపూడి వేంకట శివ సాయిరామ్

అదృష్ట రేమిడీస్ |  Adrushta Remedies | Keywords for Adrushta Remedies: Adrushta Remedies, AdrushtaRemedies, Jatakam, Jathakam, Vasthu Remedies, Vasthu, Jyothishyam, Jotishyam, Jotisha, Jyotisha Yantramu, Navagrahamu, Kalasarpadoshamu, Astrology, Dr. Adipudi Venkata Siva Sairam, Dr. Adipudi VenkataSivaSairam, Dr. Adipudi Venkata SivaSairam, Mohan Publications, MohanPublications GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment