24 ఏకాదశుల పేర్లు మరియు ఫలాలు | 24 Ekadashis | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu 24 Ekadashi Ekadashi Shayani Ekadashi Vaikunta Ekadashi Nirjala Ekadashi Varudhini Ekadashi Putradha Ekadashi Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI


24 ఏకాదశుల పేర్లు 
మరియు ఫలాలు

24 #ఏకాదశుల పేర్లు మరియు #ఫలాలు

1. చైత్ర శుక్ల ఏకాదశి – ‘కామదా’ - కోర్కెలు తీరుస్తుంది.

2. చైత్ర బహుళ ఏకాదశి - 'వరూధిని' - సహస్రగోదాన ఫలం లభిస్తుంది.

3. వైశాఖ శుద్ధ ఏకాదశి - 'మోహిని' - దరిద్రుడు ధనవంతుడగును.

4. వైశాఖ బహుళ ఏకాదశి - 'అపర' - రాజ్యప్రాప్తి.

5. జ్యేష్ఠ శుక్ల ఏకాదశి - 'నిర్జల' - ఆహారసమృద్ధి.

6. జ్యేష్ఠ బహుళ ఏకాదశి - 'యోగినీ' - పాపాలను హరిస్తుంది.

7. ఆషాఢ శుద్ధ ఏకాదశి - 'దేవశయనీ' - సంపద-ప్రాప్తి (విష్ణువు యోగనిద్రకు శయనించే రోజు).

8. ఆషాఢ బహుళ ఏకాదశి - 'కామిక' - కోరిన కోర్కెలు ఫలిస్తాయి.

9. శ్రావణ శుక్ల ఏకాదశి - 'పుత్రదా' - సత్సంతాన ప్రాప్తి.

10. శ్రావణ బహుళ ఏకాదశి - 'అజ' - రాజ్య, పత్నీ, పుత్ర ప్రాప్తి మరియు అపన్నివారణం.

11. భాద్రపద శుద్ధ ఏకాదశి – ‘పరివర్తన' - యోగసిద్ధి (యోగనిద్రలో విష్ణువు ప్రక్కకు పొర్లును కనుక పరివర్తన).

12. భాద్రపద బహుళ ఏకాదశి - 'ఇందిరా' - సంపదలు, రాజ్యము ప్రాప్తించును.

13. ఆశ్వయుజ శుక్ల ఏకాదశి - 'పాపాంకుశ' - పుణ్యప్రదం.

14. ఆశ్వయుజ బహుళ ఏకాదశి - 'రమా' - స్వర్గప్రాప్తి.

15. కార్తిక శుక్ల ఏకాదశి - 'ప్రభోదిని' - జ్ఞానసిద్ధి (యోగనిద్ర నొందిన మహావిష్ణువు మేల్కొనే రోజు).

16. కార్తిక కృష్ణ ఏకాదశి - 'ఉత్పత్తి' - దుష్టసంహారము (మురాసురుని సంహరించిన కన్య విష్ణు శరీరము నుండి జనించిన రోజు).

17. మార్గశిర శుక్ల ఏకాదశి - 'మోక్షదా' - మోక్షప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).

18. మార్గశిర కృష్ణ ఏకాదశి - 'విమలా' (సఫలా) - అజ్ఞాననివృత్తి.

19. పుష్య శుక్ల ఏకాదశి - 'పుత్రదా' - పుత్రప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).

20. మాఘ కృష్ణ ఏకాదశి - 'కల్యాణీ' (షట్తిలా) - ఈతిబాధ నివారణం.

21. మాఘ శుక్ల ఏకాదశి - 'కామదా' (జయా) - శాప విముక్తి.

22. మాఘ కృష్ణ ఏకాదశి - 'విజయా' - సకల కార్య విజయం (ఇది భీష్మ ఏకాదశి).

23. ఫాల్గుణ శుక్ల ఏకాదశి - 'అమలకీ' - ఆరోగ్యప్రదం.

24. ఫాల్గుణ కృష్ణ ఏకాదశి - 'సౌమ్యా' - పాపవిముక్తి
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment