Vrishabha Lagnam: Vrishabha Lagnam, Vrishabha Rasi, Zoidac Signs, Taurus, Pucha Srinivasa Rao, Mohan Publications, Jyotishyam, Vastu, Zodiac Signs వృషభ లగ్నం Vrishabha Lagnam | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

Vrishabha Lagnam 
Author: Pucha Srinivasa Rao
Pages: 164 -- Rs 99/-
ద్వాదశ రాశులను గురించి లేదా ద్వాదశ లగ్నాల గురించి భారతీయ భావనలు ఎలా ఉన్నాయి. పాశ్చాత్యుల ఉద్దేశాలు ఎలా ఉన్నాయో తెలియజేసే రచనలు తెలుగులో లేవనే చెప్పవచ్చును. రాశీ ఫలితాలు, పరిహారాలను గురించి తెలియజేసే పుస్తకాలున్నా ఖగోళం ఆ రాశీ స్వరూపం ఏమిటి, పాశ్చాత్యులు భావనలు ఎలా ఉన్నాయి వారు ఈ లక్షణాలను ఎలా విశ్లేషించారు అనే విషయాలు మనకు పెద్దగా తెలియవనే చెప్పాలి. దీనిని దృష్టిలో పెట్టుకొని అందరికి ఉపయోగపడేలా అంటే ఆయా లగ్నాలవారికి, ఆయారాశులు చంద్రదాశులవారికి, సౌరమానం ప్రకారం ఫలితాలు సరిపోయేలా ఈ రచనను ప్రణాళిక చేయబడి ఈ నాటికి మీ చేతులలోకి వచ్చింది.


రాశీ చక్రంలో రెండవరాశిగా చెప్పుకొనేది వృషభరాశి. మేషరాశి పూర్తయిన తరువాత 30 డిగ్రీల వరకు అవధి కలిగి అంటే 30 – 60 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్న రాశి. కృత్తిక 3వ పాదాలు, రోహిణి, మృగశిర 2 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఇక సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలం మే 15- జూన్14 మధ్యలో పుట్టిన వారిని వృషభరాశి జాతకులుగా చెప్పబడ్డారు.

మీరు వృషభ లగ్నం, వృషభరాశి వారు అని చెప్పడానికి 10 కారణాలు
1. స్థిరమైన అభిప్రాయములు, ఉద్దేశ్యములు ఉన్నవారైతే 
2. మంచి సుఖలాలసులు అయితే...
3. అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చేవారైతే
4. రిస్కు తీసుకోవడానికి ఇష్టపడకపోతే
5. మీకు మీరే పెద్ద విమర్శకులైతే
6. స్వతంత్రంగా ఉండాలనుకుంటే 
7. అప్పుడప్పుడు నాటకీయత ప్రదర్సించే వారైతే
8. సహాయం చేసేవారైతే
9. మీకు నమ్మదగిన వారు అనుకుంటే 
10. ఎంత కష్టపడడానికి వెనుక అడుగు వేయనివారైతే ... 
మీరు తప్పకుండా వృషభరాశివారే ... ఇక పుస్తకం చదవండి....













ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment